TG: డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట నేడు 30 మందికిపైగా మావోయిస్టులు లొంగిపోనున్నారు. వీరిలో PLGA బెటాలియన్ డిప్యూటీ కమాండర్ సోధి కేశాలు కూడా ఉన్నాడు. సుమారు 40 ఆయుధాలను వీరు పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. ఛత్తీస్గఢ్లో CRPF కూంబింగ్ తీవ్రం కావడంతో వీరు పోలీసులను ఆశ్రయించారు. మ. 3 గంటలకు DGP దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.