TG: కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. భద్రాచలం పక్కనున్న 5 గ్రామాల(ఎటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల)ను తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు. పట్టన విస్తరణ, పాలన సౌలభ్యం కోసం ఆయా గ్రామాలను భద్రాచలంలో వీలినం చేయాలని కోరారు. కాగా ఈ 5 గ్రామాలు ప్రస్తుతం AP అల్లూరి జిల్లా పరిధిలో గోదావరి నదికి దిగువన ఉన్నాయి.