సైకాలజీ ప్రకారం బ్యాడ్ బాయ్స్ అతి ఆత్మవిశ్వాసంతో వారికి నచ్చినట్టు ఉంటారు. ఇది కొంతమంది అమ్మాయిలకు బలమైన వ్యక్తిత్వంలా కనిపిస్తాయి. బ్యాడ్ బాయ్స్‌తో ఉండటం అమ్మాయిలకు ఊహించని అనుభవంగా ఉంటుంది. అమ్మాయిల ప్రవర్తనలో అనిశ్చితి, రిస్క్, థ్రిల్ ఉంటాయి. కానీ ఈ ఆకర్షణ శాశ్వతంగా ఉండదని.. జీవిత అనుభవాలు పెరిగే కొద్దీ అమ్మాయిలు భద్రత, గౌరవం కోరుకుంటారని నిపుణులు చెబుతున్నారు.