AP: కేంద్ర ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఉక్కుమంత్రిత్వం శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్ నేతృత్వంలో ఈ బృందం చర్చిస్తోంది. కేంద్ర ప్రతిపాదిత డీ-రెగ్యులేషన్ ఫేజ్-2 విధానాలపై సమీక్షిస్తున్నారు. పరిశ్రమల ఏర్పాటులో వేగం.. అనుమతుల్లో సులభతరంపై ఆరా తీశారు. అలాగే కేంద్ర ప్రతిపాదనలపై వివిధ శాఖల ఉన్నతాధికారులతోనూ సీఎం చర్చించారు.