AP: ఆకివీడు రామాలయం ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ‘ఈ దాడిలో మాజీ ఐఏఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ పాత్ర ఉంది. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాలరాజు అనే ముగ్గురు హింసకు ప్రేరేపించారు. పీవీ సునీల్‌కు ముగ్గురు ఫోన్ కాల్స్ చేశారు. టెలిఫోన్ డేటాతో నిందితులు దొరికిపోతారు’ అని పేర్కొన్నారు.