TG: సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రగతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రతిష్టాత్మక వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న 33 రేడియల్ రోడ్ల నెట్వర్క్ను జిల్లాలకు విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగానే శంషాబాద్ నుంచి కోస్గి వరకు 10 లైన్ల రహదారిని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు.