TG: కొడంగల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. తండాలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత KCRదేనని కొనియాడారు. SC, STల కేటాయింపులు రూ.2731 కోట్లు అయితే కాంగ్రెస్ ఖర్చు చేసింది కేవలం రూ.50 కోట్లేనని పేర్కొన్నారు. లగచర్ల రైతులను జైల్లో పెట్టిన ఘనత రేవంత్దేనని ఎద్దేవా చేశారు. కేరళ వెళ్లి 6 గ్యారంటీలు అమలు చేశామని చెప్తున్నారని మండిపడ్డారు.