TG: దక్షిణాది, ఉత్తరాది అని CM రేవంత్ రెడ్డి వైషమ్యాలు సృష్టిస్తున్నారని BJP స్టేట్ చీఫ్ రామచందర్ రావు విమర్శించారు. TGలో 50 శాతం సీట్లు పెరిగితే.. UPలో 50 శాతం పెరుగుతాయన్నారు. దక్షిణాదిలో గతంలోనే సీట్లు తగ్గాయని.. ఆ పాపం కాంగ్రెస్ దేనని మండిపడ్డారు. దక్షిణాదిలో కాంగ్రెస్ కంటే BJPకే ఎక్కువ MP సీట్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సక్రమంగా జరగలేదన్నారు.