AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఈ నెల 26న మండలిలో చర్చ జరుగుతుందని MLC బొత్స సత్యానారాయణ వెల్లడించారు. ఇందాపూర్ సంస్థ రూ.560 ఇచ్చే నెయ్యిని తిరుమలలో రూ.658లు ఇస్తున్నారు.హోల్సేల్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానానికి తక్కువ ధరకు రావాలి కానీ, రూ.100 అధికంగా ఎందుకు తీసుకుంటున్నారు. CM నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేసినందుకే మేము చర్చించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.