AP: అమరావతి JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర రావు కీలక వ్యాఖ్యలు చేశారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను తక్షణమే నియమించాలని డిమాండ్ చేశారు. రెండేళ్లుగా ఎదురుచూస్తున్న ఐఆర్‌ను ప్రకటించాలన్నారు. పొదుపు చర్యల్లో భాగంగా అన్నిశాఖల ఉద్యోగులకు వారానికి ఐదు పనిదినాలు కల్పించాలని అన్నారు. విద్యుత్ వాహనాలపై ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు.