AP: త్వరలో బీసీ రక్షణ చట్టం తెస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. బీసీలకు టీడీపీ అవకాశాలు కల్పించిందన్నారు. బీసీలు అంటే ఓటు వేసే యంత్రాలుగా ఉండేవారని.. ప్రతి జిల్లాలో బీసీ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం బీసీలకు ఏమీ చేయలేదని అన్నారు.