AP: గుంటూరు జిల్లా తెనాలిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆటోనగర్‌లోని ఓ ఫ్యాక్టరీలో భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Tags :