AP: విశాఖలో హత్యకు గురైన మౌనిక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం పోలీసులు మృతదేహాన్ని ఆమె బంధువులకు అప్పగించారు. అక్కడి నుండి అంత్యక్రియల నిమిత్తం మౌనిక భౌతికకాయాన్ని జ్ఞానాపురం శ్మశానవాటికకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తును వేగవంతం చేశారు.