TG: సర్కార్కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. HYD చుట్టూ నిర్మించ తలపెట్టిన ‘రీజినల్ రింగ్ రైల్’ ప్రాజెక్టు విషయంలో కీలక ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు DPRకు అవసరమైన సర్వేకు అనుమతిస్తూ కేంద్రమంత్రి రవనీత్ సింగ్.. MP చామల కిరణ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు. కాగా ఈ ప్రాజెక్టును ఆమోదించాలని ఇప్పటికే పలు సందర్భాల్లో CM కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.