AP: గుడ్ ఫ్రైడే సందర్భంగా మంత్రి నారా లోకేష్ యేసుక్రీస్తు త్యాగాలను స్మరించుకున్నారు. ‘ఇది మనకు క్రీస్తు త్యాగాలను గుర్తుచేస్తుంది. మన ప్రవర్తన ద్వారా క్రీస్తు త్యాగాన్ని గౌరవిస్తూ.. ప్రేమ, శాంతి, దయను వ్యాప్తి చేద్దాం. ఈ ప్రవిత్రమైన రోజున క్రీస్తును స్మరిస్తూ.. ధర్మ మార్గంలో నడుద్దాం’ అంటూ X వేదికగా పిలుపునిచ్చారు.