AP: సీఎం చంద్రబాబు చిరునామా మార్చబోతున్నారు. గత పదేళ్లుగా ఉండవల్లి కరకట్ట మార్గంలోని లింగమనేని గెస్ట్‌హౌస్‌లో ఉంటున్న సీఎం, అమరావతి నిర్మాణం కొలిక్కి వచ్చాక సొంతింటిని నిర్మించుకుంటానని చాలా సందర్భాల్లో వెల్లడించారు. ఇలీవల రాజధానిలోని వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఇంటిస్థలం కొన్నారు. ఇప్పటికే ఆ స్థలానికి సంబంధించి రైతులకు డబ్బు కూడా చెల్లించారు.