VZM: ఢిల్లీ ఏఐ సమ్మిట్లో చైనా రోబోను స్వదేశీ తయారీగా చూపిస్తూ దేశ ప్రతిష్టను దిగజార్చిన వైనంపై శాంతియుతంగా నిరసన తెలిపిన యువజన కాంగ్రెస్ నాయకులపై, కార్యకర్తలపై బీజేపీ మూకలు దాడులకు దిగారు. ఇది అత్యంత హేయమైన చర్య అని విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ దాడిని తీవ్రంగా ఖండించారు.