TG: రాష్ట్రంలో గ్యాస్ కొరతపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనున్నారు. అన్ని వర్గాలకు సకాలంలో గ్యాస్ అందేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని, సామాన్యులు, వృద్ధాశ్రమాల్లో, హాస్టళ్లు, చిరు వ్యాపారుల ఇబ్బందుల దృష్ట్యా చర్చించాలని తీర్మానంలో పేర్కొననున్నారు. శాసనసభ, మండలిలో తక్షణమే చర్చ జరగాలని కోరనున్నారు.
Tags :