TG: అన్ని వర్గాలను సీఎం రేవంత్ మోసం చేశారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. రైతుల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామన్నారు. అసెంబ్లీలో సీఎంను నిలదీస్తామని తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Tags :