AP: ఏలూరు జిల్లా మంగపతిదేవిపేటలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. గ్రామంలోకి రాకుండా గ్రామస్తులు టీడీపీ నాయకులను అడ్డుకున్నారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు చేస్తోంది. భూసేకరణ కోసం గ్రామస్తులతో మాట్లాడేందుకు నేతలు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు గ్రామంలోకి రావొద్దంటూ నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.