ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ IPLలో అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. SRHతో మ్యాచ్‌లో అక్షర్ బరిలోకి దిగడం ద్వారా.. DC తరఫున 100 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న మూడో ప్లేయర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో పంత్ (111), అమిత్ మిశ్రా (103) తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా, ఈ మ్యాచ్‌తో ఢిల్లీ వరుసగా ఎనిమిది టాస్‌లు గెలిచింది.