TG: హైదరాబాద్లో వర్షం మొదలైంది. తీవ్ర ఎండలతో ఇబ్బంది పడుతున్న పట్టణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఉప్పల్, రామంతపూర్, కూకట్పల్లి, యూసఫ్ గూడ ప్రాంతాల్లో చిరు జల్లులు కురుస్తున్నాయి.