ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన సంస్థ ఓలా కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఓలా S1 మోడల్ లేదా రోడ్‌స్టర్ స్కూటీని కొనుగోలు చేసిన వారికి రూ.20 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఆఫర్ సోమవారంతో ముగియనుంది. ఈ ఆఫర్లలో భాగంగా రూ.10 వేల నగదు డిస్కౌంట్‌తో పాటు రూ.15 వేలు విలువైన ఎనిమిదేండ్ల బ్యాటరీ వారంటీ ఉచితంగా అందిస్తుంది.