AP: కడప జిల్లా గోపవరం మండలం పి.పి కుంటకు చెందిన లక్ష్మీనారాయణమ్మ దీనస్థితిపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రసార మాధ్యమాల్లో ఆమె దీనస్థితిపై వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించారు.