NTR: తిరువూరు వివిధ వార్డులలో నిర్వహించబడుతున్న ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను RDO కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజలు పరిశుభ్రత పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. మున్సిపాలిటీ చేపడుతున్న పారిశుధ్య కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. అదేవిధంగా గృహాల నుండి వెలువడే తడి చెత్త – పొడి చెత్తను వేర్వేరుగా అందించవలసిన అవసరాన్ని ప్రజలకు వివరించారు.