CTR: పుంగనూరు ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల సౌకర్యార్థం సంకల్ప శక్తి ఫౌండేషన్ వారు వాటర్ కూలర్‌ను వితరణ చేశారు. బుధవారం బస్టాండ్ ఆవరణంలో DM దినేష్ కూలర్‌ను అప్పగించారు. వేసవిలో ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకుగాను ఫౌండేషన్ తరపున వాటర్ కూలర్ అందించినట్లు అధ్యక్షులు బాల సుబ్రహ్మణ్యం తెలియజేశారు.