KKD: పెద్దాపురంలో నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నారాజప్ప సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. సీఎం చంద్రబాబు నాయుడు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందన్నారు.