హీరోయిన్లు అప్పుడప్పుడు చేసే కొన్ని బోల్డ్ కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు పచ్చిగా మాట్లాడుతుంటారు. రీసెంట్గా ప్రియాంక చోప్రా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఇప్పుడు డస్కీ బ్యూటీ దీపిక పదుకొనే అంతకు మించి బోల్డ్ కామెంట్స్ చేసి ఔరా అనేలా చేసింది.
గతంలో ఓ సారి రెజీనా మగాళ్లకు స్టామినా చాలా తక్కువగా ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చింది. మగాళ్ల స్టామినా, టు మినిట్స్ న్యూడిల్స్ ఒకటేనని చెప్పింది. ఇక ఇప్పుడు దీపిక పదుకొనే(Deepika padukone) కూడా ఇలాంటి కామెంట్సే చేసింది. ఇటీవల పఠాన్ సినిమాతో చాలా రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది దీపిక. ఈ సినిమాలో దీపిక బికినీ గురించి నేషనల్ వైడ్‌గా చర్చ జరిగింది. పఠాన్ కోసం దీపిక ఏది దాచుకోకుండా.. చూపించాల్సిందంతా చూపించేసింది. దీనిపై రణ్ వీర్ సింగ్ ఫ్యాన్స్ హర్ట్ కూడా అయ్యారు. అసలు రణ్ వీర్‌ను పెళ్లి చేసుకున్న తర్వాతే.. దీపికా పదుకొణె మరింతగా రెచ్చిపోతోంది.
గ్లామర్ షోతో పాటు.. ఎక్కువగా కాంట్రవర్సీలు చేసేలా కామెంట్స్ చేస్తోంది. తాజాగా దీపికా పదుకొణె (Deepika padukone) ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఓకే చెప్పింది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంగ్లిష్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మగాళ్ల గురించి కొన్ని బోల్డ్ కామెంట్స్ చేసింది. వ్యక్తిగత జీవితం, సెక్స్ లైఫ్ గురించి కూడా ఆమె ఓపెన్ అయిపోయింది. ఆడవారితో పోలిస్తే మగవారికి కాస్త స్టామినా తక్కువగా ఉంటుందని చెప్పింది. దీంతో దీపిక కూడా సంతృప్తిగా లేదా? అనే బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇకపోతే.. ప్రభాస్(Prabhash) నటిస్తున్న ప్రాజెక్ట్ కె సినిమాతో తెలుగులోను అడుగుపెట్టబోతోంది దీపికా. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేందుక ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా దీపిక చాలా హాట్ గురూ.