సంగీత్ శోభన్ హీరోగా నటించిన మూవీ రాకాస.ఆయనకు జోడీగా నయనర్ సారిక కనిపించనుంది. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్‌ను శ్రీ లక్ష్మీ నరసింహ మూవీ మేకర్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నారు. సినిమాకు థియేటర్స్‌లో మంచి ఆదరణ దక్కుతుందని ట్రేడ్ సర్కిల్స్ భావిస్తున్నాయి. కాగా ఈ మూవీ ఏప్రిల్ 3న రిలీజ్ కానుంది.