MNCL: జిల్లాలోని అన్ని కోర్టులలో ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏ. వీరయ్య తెలిపారు. మంగళవారం జరిగిన సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో మోటర్ వాహన నష్టపరిహారం, ఎన్ఐ యాక్ట్, క్రిమినల్ కేసులు, సివిల్ ధావాలు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు.