TPT: ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం బుధవారం సత్యవేడులో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారని ఎమ్మెల్యే కార్యలుం తెలిపింది. రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా, ఎమ్మెల్యే దివ్యాంగుల వద్దకు వెళ్లి బస్సు పాసులు పంపిణీ చేస్తారు. వారితో సత్యవేడు-తిరుపతి బస్సులో ప్రయాణిస్తారు.