AP: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక విషెస్ తెలియజేశారు. చలనచిత్ర రంగంలో అగ్ర నటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, AP ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ Xలో పోస్టు పెట్టారు. కాగా అల్లు అర్జున్, సాయి దుర్గ తేజ్, దర్శకుడు జ్యోతి కృష్ణ వంటి ప్రముఖులు కూడా పవన్‌కు శుభాకాంక్షలు తెలిపారు.