E.G: ఎరువుల గోదాంపై విజిలెన్స్, వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం దాడులు చేశారు. రాజానగరం మండలం భూపాలపట్నం సొసైటీలో యూరియా రిజిస్ట్రేషన్లో ఉన్న సరుకు గోదాముల్లో ఉన్న దానికి రూ.19,80,940 వ్యత్యాసం ఉన్నట్లుగా అధికారుల గుర్తించారు. గోదాముల్లో యూరియా బస్తాలు క్రమ పద్దతిలో లేకపోవడంతో రికార్డులో తేడాలు ఉన్నాయని వీటిని వెంటనే సరి చేయాలని అధికారులు సూచించారు.