CTR: కుప్పంలో రేపు ఎటువంటి ర్యాలీలకు పర్మిషన్ లేదని డీఎస్పీ పార్థసారథి మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదు మంది మాత్రమే ఆర్డీవోకు రిప్రెసెంటేషన్ ఇవ్వవచ్చని చెప్పారు. యూరియా కొరత ఉందని వదంతులు వ్యాప్తి చేయవద్దని హెచ్చరించారు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.