NZB: విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని డీఈవో అశోక్ సూచించారు. విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్షల కరపత్రాలను సోమవారం ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ప్రతిభ వెలికితీసేందుకు ఇలాంటి పరీక్షలు ఉపయోగపడతాయన్నారు.