కన్నడ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో ‘టాక్సిక్’ మూవీ రాబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. తాజాగా మేకర్స్ ఈ సినిమా సెట్స్ నుంచి వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేశారు. ఇక గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీని KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 2026 మార్చి 19న ఈ చిత్రం విడుదల కానుంది.