తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన విజయ్‌కి మెగాస్టార్ చిరంజీవి విషెస్ తెలిపారు. ‘తొలి ఎన్నికల్లో అసాధారణ విజయం సాధించిన విజయ్‌కు అభినందనలు. ఇదే స్ఫూర్తి, నాయకత్వం, సేవను మున్ముందు కొనసాగించాలని ఆశిస్తున్నా. తమిళ ప్రజలు, రాష్ట్రానికి సేవ చేసేందుకు సిద్ధమైన విజయ్‌కు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.