ప్రదీప్ రంగనాథన్, దర్శకుడు విఘ్నేష్ శివన్ కాంబోలో తెరకెక్కిన మూవీ ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK). ఏప్రిల్ 10న రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. తాజాగా ఈ సినిమా OTTపై నయా న్యూస్ వచ్చింది. ప్రముఖ OTT సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో ఏప్రిల్ 30 లేదా మే 8న స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది.