రామ్ చరణ్, బుచ్చిబాబుల ‘పెద్ది’ థియేట్రికల్ రైట్స్ కోసం భారీ పోటీ నెలకొంది. ముఖ్యంగా ఈస్ట్ గోదావరి హక్కుల కోసం నిర్మాతలు రూ. 13 కోట్లు కోట్ చేయగా, బయ్యర్లు రూ. 11 కోట్లు ఆఫర్ చేస్తున్నారట. మరోవైపు నెల్లూరు రైట్స్ రూ. 4 కోట్లు పలుకుతున్నట్లు టాక్. జూన్ 4న విడుదల కానున్న ఈ చిత్రం, గ్లోబల్ స్టార్ క్రేజ్‌తో ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.