డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ‘వరల్డ్‌వైడ్ పీకే వీకే అడ్మిరర్స్’ పేరుతో అభిమానులు ఏర్పాటు చేసిన ఓ బ్యానర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్‌తో పాటు, స్టార్ క్రికెట్ విరాట్ కోహ్లీ ఫొటోను ఏర్పాటు చేసి ‘హ్యాపీ బర్త్‌డే డిప్యూటీ సీఎం సార్’ అని ఉంది.