మెగాస్టార్ చిరంజీవి, త్రిష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ ‘విశ్వంభర’. ఇవాళ త్రిష బర్త్ డే సందర్భంగా మేకర్స్.. ఆమెకు విషెస్ చెబుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ షేర్ చేశారు. ఈ సినిమాలో ఆమె ‘అవని’ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. చేతిలో మంగళహారతి పట్టుకున్న త్రిష పోస్టర్ ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.