హీరోయిన్ కృతి శెట్టి నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’(LIC) ఇవాళ విడుదలవుతోంది. ఈ సందర్భంగా కృతి మాట్లాడుతూ నిర్మాత నయనతారతో తనకున్న అనుబంధాన్ని పంచుకుంది. స్క్రీన్‌పై లేడీ బాస్‌లా కనిపించే నయన్, బయట మాత్రం చాలా సన్నిహితంగా ఉంటారని.. తన వ్యక్తిగత సందేహాలను తీర్చి మార్గదర్శనం చేసిందని కృతి తెలిపింది.