జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబో మూవీ క్రేజీ అప్డేట్తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సెట్స్ నుంచి విదేశీ యాక్షన్ ఆర్టిస్ట్ శాంటో షేర్ చేసిన ఫొటోలు వైరల్ అయ్యాయి. అందులోని నటుల ఫిజిక్ చూస్తుంటే తారక్ కోసం నీల్ భారీ యాక్షన్ ఫీస్ట్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ స్లీక్ బాడీ, ఈ హై-వోల్టేజ్ విజువల్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.