మలయాళ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ డైరెక్టర్ షఫీ కన్నుమూశారు. ఈ నెల 16న గుండెపోటుకు గురైన ఆయన.. కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ‘వన్ మ్యాన్ షో’ సినిమాతో డైరెక్టర్గా మారిన షఫీ.. దాదాపు 50కి పైగా సినిమాలు తెరకెక్కించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.