హీరోయిన్ త్రిషకు మంచు లక్ష్మి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికర పోస్ట్ చేసింది. ‘త్రిషకు పుట్టినరోజున అదిరిపోయే గిఫ్ట్ వచ్చింది. విశ్వమే తనకు ఈ విజయాన్ని బహుమతిగా ఇచ్చింది. ఈ రోజు నీకు డబుల్ సెలబ్రేషన్’ అంటూ TVK విజయాన్ని కూడా పరోక్షంగా ప్రస్తావిస్తూ పేర్కొంది.