కోలీవుడ్ స్టార్ త్రిష నేడు 43వ పుట్టినరోజు జరుపుకుంటుంది. ఈ సందర్భంగా హైవేపై తిరుపతి సైన్ బోర్డు చూపిస్తూ ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. త్రిష పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అని కొందరు, బర్త్ డే కావడంతో మొక్కు తీర్చుకోవడానికి వెళ్తున్నారని మరికొందరు చర్చించుకుంటున్నారు. తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ గెలవాలని ఆమె తిరుపతి వెళ్తున్నారనే ప్రచారం జోరందుకుంది.