పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థర్డ్ సింగిల్ ప్రోమో కాసేపట్లో (సా.4:36 గంటలకు) రిలీజ్ కానుంది. ఈనెల 12న HYDలోని బిగ్గెస్ట్ సింగిల్ స్క్రీన్‌లో భారీ ఈవెంట్ ద్వారా ఫుల్ సాంగ్‌ను విడుదల చేయనున్నారు. DSP మ్యూజిక్, రామ్ మిరియాల గానంలో వస్తున్న మాస్ సాంగ్ కోసం సిద్ధంగా ఉండండి. ఈనెల 19న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.