ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి 2 మూవీలపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ‘స్పిరిట్’ షెడ్యూల్లో వచ్చిన చిన్న మార్పు ‘కల్కి 2’పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నెలలో జరగాల్సిన ‘స్పిరిట్’ షూటింగ్ రద్దు కావడంతో, ప్రభాస్ యూరప్ వెకేషన్కు వెళ్లాడట. దీంతో మేలో ‘స్పిరిట్’ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేయగా, ‘కల్కి 2’ షూటింగ్ ఆలస్యమయ్యే ఛాన్స్ ఉంది.