పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’. రేపు పవన్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో పవన్ బ్లాక్ క్యాప్‌తో మైఖేల్ జాక్సన్ డ్యాన్స్ స్టెప్‌తో స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా, రేపు ‘OG’ నుంచి గ్లింప్స్ కూడా విడుదల కానుంది.