మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ‘సర్కార్’ షోలో సందడి చేశారు. సుడిగాలి సుధీర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ గేమ్ షోలో మల్లారెడ్డి తనదైన డైలాగులు, డ్యాన్స్‌లతో దుమ్మురేపారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ ఏప్రిల్ 17న ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.